close

తాజా వార్తలు

Updated : 02/07/2020 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏబీ వెంకటేశ్వరరావు కేసు: సుప్రీంలో పిటిషన్‌

దిల్లీ: ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. ఇప్పటికే ఈ అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంలో కేవియట్‌ దాఖలు చేశారు. వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని కోరారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని