దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ దాఖలు
close

తాజా వార్తలు

Published : 20/10/2020 11:56 IST

దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ దాఖలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలోనూ అభ్యర్థులు వినూత్న ప్రదర్శిస్తున్నారు. దర్భంగా జిల్లాలోని బహదుర్‌పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్‌ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని