బంగ్లాదేశ్‌: పడవ ప్రమాదం..25 మంది మృతి

తాజా వార్తలు

Updated : 03/05/2021 11:33 IST

బంగ్లాదేశ్‌: పడవ ప్రమాదం..25 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పద్మ నదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవను ఓ ఇసుక రవాణా ఓడ ఢీకొంది. శిబ్‌చార్‌ పట్టణం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురిని కాపాడినట్లు పోలీసు అధికారి మిరాజ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని.. వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక రెస్క్యూ టీం గాలిస్తున్నట్లు మిరాజ్‌ హుస్సేన్‌ వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని