సిలబస్‌ తగ్గించం: సీబీఎస్‌ఈ
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 11:04 IST

సిలబస్‌ తగ్గించం: సీబీఎస్‌ఈ

దిల్లీ: కరోనా వైరస్‌ విస్తృతి కారణంగా గత విద్యాసంవత్సరంలో 9 నుంచి 12 తరగతుల వరకు తగ్గించిన సిలబస్‌ను 2021-22లో పునరుద్ధరిస్తున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. కొవిడ్‌ వల్ల పాఠశాలలను నెలల తరబడి పాఠశాలలను మూసివేయడంతో 2020-21 విద్యా సంవత్సరంలో బోర్డు 30 శాతం వరకు సిలబస్‌ను తొలగించింది. దానికనుగుణంగానే మే, జూన్‌ నెలల్లో పరీక్షలు నిర్వహించనుంది. కొత్త విద్యాసంవత్సరానికి ప్రకటించిన బోధన ప్రణాళిక ప్రకారం సిలబస్‌ తగ్గింపు ఏమీ ఉండదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని