close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి డ్రాగన్‌ ఆమోదం

హాంకాంగ్‌: హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా.. వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి చైనా నేషనల్స్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ మంగళవారం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. హాంకాంగ్‌లో విధ్వంసక, వేర్పాటువాద చర్యలు చేపట్టేవారిని కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. విదేశీ జోక్యాన్ని కూడా ఈ చట్టం కట్టడి చేస్తుందని తెలుస్తోంది. బ్రిటన్‌ వలస పాలనలోని హాంకాంగ్‌ 1997లో చైనా అధీనంలోకి వచ్చింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.