
ప్రధానాంశాలు
టీకాల ప్రక్రియకు ఎల్లుండి ప్రధాని మోదీ శ్రీకారం
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా ఇచ్చే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. వీడియో సమావేశం ద్వారా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బందితో మాట్లాడనున్నారు. ఇందుకోసం ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, దిల్లీల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా చికిత్సలో ముందు వరుసలో ఉన్న దిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలోని ఆరోగ్య సిబ్బందికి టీకాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొననున్నారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
