
ప్రధానాంశాలు
వ్యవసాయం ఒక్కటేభారతమాత వ్యాపారం
వయనాడ్ పర్యటనలో రాహుల్ గాంధీ
వయనాడ్: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అక్కడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌ను సందర్శించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడారు. వ్యవసాయం మాత్రమే భారత మాతకు చెందిన వ్యాపారం అని పేర్కొన్న రాహుల్, సాగు చట్టాలను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రధాని అయిన తొలినాళ్లలో ఎద్దేవా చేశారని, అయితే కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలను అదే కాపాడిందన్న సత్యాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
