ముంబయిలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌..
close

ప్రధానాంశాలు

Published : 13/06/2021 02:50 IST

ముంబయిలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌..


దిల్లీ: శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు భారత క్రికెట్‌ జట్టు ముంబయిలో 14 రోజుల క్వారంటైన్‌లో గడపనుంది. జులై 13న ఆరంభమయ్యే ఈ పర్యటనలో శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ‘‘ఇంగ్లాండ్‌లో భారత జట్టు ఎలాంటి నిబంధనలు పాటిస్తుందో లంక పర్యటనలోనూ టీమ్‌ఇండియాకు అవే వర్తిస్తాయి. ఈ పర్యటనకు బయల్దేరే ముందు భారత జట్టు ముంబయిలో 14 రోజులు (జూన్‌ 14 నుంచి 28 వరకు) క్వారంటైన్‌లో ఉంటుంది. ఏడు రోజులు కఠిన క్వారంటైన్‌ తర్వాత.. బయో బుడగలో మిగిలిన ఆటగాళ్లతో కలుసుకునే వీలు ఉంటుంది. జిమ్‌ సెషన్లకు కూడా హాజరు కావొచ్చు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జులై 13న ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు ముందు వ్యక్తిగత ప్రాక్టీస్‌ తర్వాత.. జట్లుగా విడిపోయి కూడా సాధన ఉంటుంది. ఆ తర్వాత కొలంబోలో మూడు రోజులు భారత జట్టు క్వారంటైన్‌లో ఉండబోతోంది. క్వారంటైన్‌లో భారత ఆటగాళ్లకు ఆరుసార్లు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన