చాహల్‌, గౌతమ్‌కూ పాజిటివ్‌

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

చాహల్‌, గౌతమ్‌కూ పాజిటివ్‌

కొలంబో: శ్రీలంకలో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. జట్టు భారత్‌కు బయల్దేరడానికి ముందుగా నిర్వహించిన పరీక్షల్లో కృష్ణప్ప గౌతమ్‌, చాహల్‌కు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటికే పాజిటివ్‌గా తేలి ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్‌తో పాటు వీళిద్దరు భారత్‌కు రాలేకపోయారు. గౌతమ్‌, చాహల్‌ ఏడు రోజుల తప్పనిసరి ఐసోలేషన్‌లో ఉన్నారు. ధావన్‌ నేతృత్వంలోని జట్టు ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరు చేరుకుంది. సూర్యకుమార్‌, పృథ్వీ షా టెస్టు జట్టుతో చేరేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన