నీరవ్‌కు బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురు
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

నీరవ్‌కు బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురు

భారత్‌కు అప్పగించకుండా చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.వేల కోట్లకు  మోసగించి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి అక్కడి హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించకుండా అపీల్‌ చేసుకోవడానికి అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తు హైకోర్టులో మంగళవారం తిరస్కరణకు గురైంది. ఇక ఆయన ముందు ఒకే అవకాశం మిగిలి ఉంది. అపీల్‌పై స్వల్పకాల ప్రత్యక్ష  విచారణ చేపట్టాలంటూ ఐదు పని దినాల్లోపు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో నీరవ్‌కు అనుకూలంగా తీర్పు వస్తే తదుపరి పూర్తి స్థాయి విచారణ  చేపడుతుంది. బ్రిటన్‌లో అరెస్టై రెండేళ్లుగా జైల్లో ఉన్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించేలా ఆ దేశ హోం మంత్రి ప్రీతి పటేల్‌ గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన