దిల్లీలో బారికేడ్లపై హైకోర్టులో పిటిషన్‌

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

దిల్లీలో బారికేడ్లపై హైకోర్టులో పిటిషన్‌

 కేంద్రం, పోలీసులకు నోటీసులు

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు రహదారులపై బారికేడ్లు పెడుతున్నారని.. దీని వలన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రజల భద్రతకూ ముప్పు వాటిల్లుతోందంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ఈ అపాయకర బారికేడ్ల తొలగింపునకు ఆదేశాలివ్వాల్సిందిగా పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం.. దిల్లీ పోలీసులకు, కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన