Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143013
            [news_title_telugu_html] => కొన్ని రోజులు హీరోప్లాంట్‌ మూసివేత
            [news_title_telugu] => కొన్ని రోజులు హీరోప్లాంట్‌ మూసివేత
            [news_title_english] => Hero MotoCorp shuts plants from Aug 15to18 says market situation to blame
            [news_short_description] => దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది....

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-17 00:31:17
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కొన్ని రోజులు హీరోప్లాంట్‌ మూసివేత - Hero MotoCorp shuts plants from Aug 15to18 says market situation to blame - EENADU
close

తాజా వార్తలు

కొన్ని రోజులు హీరోప్లాంట్‌ మూసివేత

ముంబయి: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంలో హీరో ప్రకటన రావడం గమనార్హం. ద్విచక్ర వాహన రంగంలో ప్లాంట్‌ను మూసివేసిన తొలి సంస్థ హీరోనే. 
ఈ మూసివేత మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేయడానికి, ఉత్పత్తి ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని హీరో పేర్కొంది. ‘‘ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మా ఉత్పత్తి కేంద్రాలను ఆగస్టు 15 నుంచి 18 వరకు మూసివేస్తున్నాం. ఆగస్టు 15, రక్షాబంధన్‌, వారంతంతో పాటు మార్కెట్‌ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని కంపెనీ ఎన్‌ఎస్‌ఈకి అందజేసిన సమాచారంలో పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.