close

తాజా వార్తలు

బుమ్రాకు డోప్‌ పరీక్ష

భారత పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా డోప్‌ పరీక్షకు హాజరయ్యాడు. ప్రపంచకప్‌ ఆడుతున్న ఆటగాళ్లకు నిర్వహిస్తున్న డోప్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం బుమ్రాకు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ఈ పరీక్ష నిర్వహించింది. అతని నుంచి మూత్రం శాంపిల్‌ను సేకరించింది. ఈ పరీక్షలు ఫలానా వాళ్లకు మాత్రమే నిర్వహించాలని ఏ నిబంధన లేదు.. వాడా తనకు నచ్చిన ఏ ఆటగాడినైనా పరీక్షించొచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.