close

తాజా వార్తలు

మేం కోరిన స్థానాలే ఇవ్వాలి: కోదండరాం

గోల్నాక: పాలెం పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఈనెల 30న(ఆదివారం) నిర్వహించనున్నట్లు విద్యార్థుల సమితి కార్యనిర్వాహక కార్యదర్శి ఆవుల నిరంజన్‌ తెలిపారు. పాలెం విద్యాసంస్థలను నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెంలో సంఘ సేవకుడు సుబ్బయ్య 1963లో స్థాపించారని, ఆయన కృషితో ఆ రోజుల్లో రాష్ట్రంలోనే రెండో డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థిరపడ్డ పాలెం పూర్వ విద్యార్థులు ఏటా డిసెంబరు చివరి ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌ అంబేద్కర్‌ ఆడిటోరియంలో ఇది ఉంటుందన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.