close

తాజా వార్తలు

దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అరాచక శక్తుల స్వైరవిహారాన్ని ‘దుర్గామాత’ సహించదని, దాడులు-దౌర్జన్యాలు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు. తాత్కాలికంగా ‘చెడు’ పైచేయి సాధించినా, అంతిమ విజయం మాత్రం ‘మంచి’దేనని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఈ దసరా పండుగ ప్రతి తెలుగువారింట సిరి సంపదలు నెలకొల్పాలని, సకల శుభాలతో, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.