close

తాజా వార్తలు

బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: హుడా


రోహ్‌తక్‌: హరియాణాలో ఎన్నికల ఫలితాలలో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తారుమారు అయ్యాయి. వీటి అంచనాల ప్రకారం భాజపా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ, వాస్తవ పరిస్థితుల్లో హరియాణాలో హంగ్‌ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిసి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కూటమిలో ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, స్థానం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.