
తాజా వార్తలు
స్మార్ట్ఫోన్లతో తెగ వీడియోలు తీస్తాం. కొన్నిసార్లు షూట్ చేసిన వీడియోలతోనే స్టోరేజ్ నిండిపోతుంది. పైగా ఇప్పుడొస్తున్న ఫోన్లలో అన్నీ హై ఎండ్ కెమెరాలే. దీంతో వీడియోలు ఎక్కువ మెమరీ తీసుకుంటాయ్. అలాంటప్పుడు వీడియో ఫైల్ని కంప్రెస్ చేసి తక్కువ మెమరీలో సేవ్ అయ్యేలా చేస్తే! అందుకు తగిన యాప్ ఉంది. అదే ‘వీడియో కంప్రెస్ పాండా’. ఇన్స్టాల్ చేసుకుని మనకు కావాల్సిన క్వాలిటీ, రిజల్యూషన్‌తో వీడియోలను మార్చుకోవచ్చు. వీడియోను ఎంచుకొని స్మాల్, మీడియం, లార్జ్, ఫిట్ టు ఈ-మెయిల్.. ఆప్షన్స్‌ని ఎంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి పొందొచ్చు.
డౌన్లోడ్ లింక్: http:bit.ly/2MstreE
- బి.నిఖిషా, హైదరాబాద్
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
