
తాజా వార్తలు
లంకకి చెందిన ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ తెరకెక్కబోతోంది. ముత్తయ్య పాత్రలో తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి నటించబోతున్నారు. ఎమ్.ఎస్.శ్రీపతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, దార్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నట్టు యువ కథానాయకుడు రానా మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. స్పిన్నర్ అయిన మురళీ ధరన్ శ్రీలంక జట్టు సాధించిన పలు విజయాల్లో ముఖ్య భూమిక పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
