close

తాజా వార్తలు

రూ.100 కోట్ల క్లబ్‌లోకాప్పాన్‌

‘కాప్పాన్‌’ చిత్ర బృందం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: లైకా సంస్థ నిర్మాణంలో సూర్య, మోహన్‌లాల్‌, ఆర్య, సాయేషాలు నటించిన చిత్రం ‘కాప్పాన్‌’. గత సెప్టెంబరు 20న విడుదలైన ఈ చిత్రం సూర్య అభిమానులను ఆకట్టుకుంది. సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన తీసుకొచ్చే కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మేరకు లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా చిత్రబృందం విజయోత్సవాలను చేసుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కేవీ ఆనంద్‌, సూర్య, ఆర్య-సాయేషా దంపతులు, హ్యారీస్‌ జయరాజ్‌, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. కలెక్షన్ల పరంగా సూర్యకు ఇదో హిట్‌ చిత్రంగా నిలిచిందని కోలీవుడ్‌వర్గాలు చెబుతున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.