close

తాజా వార్తలు

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ మరోసారి వాయిదా

అమరావతి: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షను మే 26కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తొలుత ప్రకటించిన ప్రకారం మార్చి 10వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ అప్పుడు కూడా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే ఈ పరీక్షను మార్చి 31కి ఏపీపీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.