Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144472
            [news_title_telugu_html] => 

బెంగళూరులో కారు బీభత్సం

[news_title_telugu] => బెంగళూరులో కారు బీభత్సం [news_title_english] => car accident [news_short_description] => ఓ కారు డ్రైవర్‌ మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసి బెంగుళూరులో బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పొయి పాదచారులపైకి దూసుకొచ్చాడు. [news_tags_keywords] => car accident, bengulur [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 8bOe957iJ6E [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 15:11:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బెంగళూరులో కారు బీభత్సం - car accident - EENADU
close

తాజా వార్తలు

బెంగళూరులో కారు బీభత్సం

బెంగళూరు: ఓ కారు డ్రైవర్‌ మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసి బెంగుళూరులో బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయి పాదచారులపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

 

 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.