Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001038
            [news_title_telugu_html] => ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు లేదు: శశిధర్‌
            [news_title_telugu] => ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు లేదు: శశిధర్‌
            [news_title_english] => NO time Limitation For Ekyc
            [news_short_description] => రేషన్ కార్డు దారులు ఈ-కేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి తుది గడువు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం ..

            [news_tags_keywords] => E-KYC,Amaravati,Adhar
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 13:31:41
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు లేదు: శశిధర్‌ - NO time Limitation For Ekyc - EENADU
close

తాజా వార్తలు

ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు లేదు: శశిధర్‌

అమరావతి: రేషన్ కార్డు దారులు ఈ-కేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి తుది గడువు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిదానంగా వీలైనప్పుడు వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆధార్‌బయోమెట్రిక్‌ వివరాల నమోదు కోసం ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదని, అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్దే అధికారులు వాటిని అప్‌డేట్‌ చేస్తారని తెలిపారు.ఈ- కేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషన్ సరుకులను తిరస్కరించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు మినహా మిగతావారంతా..ఎక్కడ రేషన్‌ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఆధార్‌ నమోదు చేయించుకోవాలని శశిధర్‌ కోరారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.