close

తాజా వార్తలు

పింఛన్‌ వయసు 60కి పెంచనున్న ఈపీఎఫ్‌వో!

ఈనాడు, దిల్లీ: పింఛన్‌ పొందడానికి వయోపరిమితిని ఇప్పుడున్న 58 ఏళ్ల నుంచి 60కి పెంచాలని ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) ప్రతిపాదిస్తోంది. పింఛన్‌ను లబ్ధిదారులు పెంచుకునేందుకు వీలుగా ఈ మేరకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. 60 ఏళ్లు వచ్చాక పింఛన్‌ తీసుకునేవారికి కొంత అదనపు బోనస్‌ ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తోంది. నవంబరులో జరిగే కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టనుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.