close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీ, రాంచీ

రాంచీ(ఝార్ఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫౌండ్రీ అండ్‌ ఫోర్జ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీ) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మొత్తం ఖాళీలు: 22
విభాగాలు: మ్యానుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌, ఫోర్జ్‌ టెక్నాలజీ, ఫౌండ్రీ టెక్నాలజీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పీహెచ్‌డీ, అనుభవం. వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది: జనవరి 06, 2020.
వెబ్‌సైట్‌ :
http://nifft.ac.in/


వాక్‌-ఇన్స్‌
ఈసీఐఎల్‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ఆర్టిజాన్‌, జూనియర్‌ ఆర్టిజాన్‌. విభాగాలు: ఎల‌్రక్టికల్‌, మెకానికల్‌.

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం. వాక్‌ఇన్‌తేది: డిసెంబరు 07.
వేదిక: ఇంటి నెం.47-09-28, ముకుంద్‌ సువాస అపార్ట్‌మెంట్స్‌, ద్వారకానగర్‌ మూడోలైన్‌, విశాఖపట్నం-530016. వెబ్‌సైట్‌:
http://www.ecil.co.in/


సెయిల్‌, దుర్గాపూర్‌

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కి చెందిన దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌ (డీఎస్‌పీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* నర్సు (ప్రొఫిషియన్సీ ట్రెయినీలు) మొత్తం ఖాళీలు: 56
అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌)/ డిప్లొమా (జీఎన్‌ఎం) ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. వాక్‌ఇన్‌తేది: డిసెంబరు 16.
వేదిక: డైరెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, మొదటి అంతస్తు, డీఎస్‌పీ మెయిన్‌ హాస్పిటల్‌, దుర్గాపూర్‌. వెబ్‌సైట్‌:
https://www./sailcareers.com/


అప్రెంటిస్‌షిప్‌
డీఓపీలో అప్రెంటిస్‌ ఖాళీలు

న్యూదిల్లీలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌(డీఓపీ)కి చెందిన గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెస్‌ అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ట్రేడ్‌ అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 26 ట్రేడులు: డెస్క్‌ టాప్‌ పబ్లిషింగ్‌ ఆపరేటర్‌, ప్లేట్‌ మేకింగ్‌, ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్‌, బుక్‌ బైండింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో పదోతరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: డిసెంబరు 23. వెబ్‌సైట్‌:
http://dop.nic.in/పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం
QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


దరఖాస్తు చేశారా?

* బార్క్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, ఇతర పోస్టులు
అర్హత: పోస్టుని అనుసరించి పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణత, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. చివరితేది: డిసెంబరు 06.
* డబ్ల్యూసీడీ-అనంతపురంలో ఖాళీలు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి. చివరితేది: డిసెంబరు 08.
* పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌లో ఖాళీలు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ, పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: డిసెంబరు 09.
* ఏఏఐసీఎల్‌ఏఎస్‌లో సెక్యూరిటీ స్క్రీనర్‌ ఖాళీలు
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్‌ సర్టిఫికెట్లు, స్థానిక భాష, అనుభవం. చివరితేది: డిసెంబరు 09.
* ఏఏఐసీఎల్‌ఏఎస్‌లో మల్టీటాస్కర్‌ పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం ఉన్న సర్టిఫికెట్లు, స్థానిక భాష, అనుభవం. చివరితేది: డిసెంబరు 09.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.