
తాజా వార్తలు
ఇంటి పనులన్నీఅబ్బాయిలతో!
ఆడపని... మగపని అని విభజించి చిన్నారుల మనసులో చెడుబీజాలు వేయడం వల్ల భవిష్యత్తులో లైంగిక అసమానతలు రావడానికి ఆస్కారం ఉంది. అలా రాకుండా ఉండేందుకు స్పెయిన్‌లోని స్కూళ్లు హోమ్ ఎకనామిక్స్ పేరుతో అబ్బాయిలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. అందులో భాగంగా అబ్బాయిలు దుస్తులు ఇస్త్రీ చేయడం, కుట్లు, వంటావార్పు వంటివీ నేర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మహిళలు చేసే పనిపట్ల చిన్నచూపు ఉండదని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అన్నట్టు ఈ పాఠాలు బోధించేది ఎవరో తెలుసా? ఆ స్కూల్ ఉపాధ్యాయులతోపాటు ఆ బడిలో చదువుకుంటున్న పిల్లల తండ్రులూ ఉన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
- ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
