close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్ ఎత్తేశాక విడుదలైన తొలి సినిమా

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు దర్శకుడు సంతోష్‌ తుక్కాపురం విదేశీ నటీనటులతో న్యూజిలాండ్‌లో రూపొందించిన హిందీ చిత్రం ‘మిస్టేక్‌ ఏక్‌ గల్తీ’. ఆ దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగించిన తరువాత థియేటర్లలోకి వెళ్లిన మొదటి చిత్రం ఇదేనని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం దీన్ని ఆక్లాండ్‌లోని వెస్ట్‌గేట్‌ ఈవెంట్స్‌ సినిమా హాల్లో ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

 

 


వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.