Yuvagalam : యువగళం విజయోత్సవ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి  వేదికగా  యువగళం విజయోత్సవ సభ జరగనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి  తెలుగు తమ్ముళ్లు ఉప్పొంగే ఉత్సాహంతో  సభకు తరలివస్తున్నారు.  భారీగా నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఆ చిత్రాలు..

Updated : 20 Dec 2023 12:43 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని