Earthquake: జపాన్‌లో భూకంపం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

సోమవారం భారీ భూకంపం జపాన్‌ను వణికించింది. దీంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శిథిలాల్లో ఉన్నవారిని కాపాడటానికి సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఆ హృదయ విదారక చిత్రాలు..

Updated : 05 Jan 2024 15:35 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని