Yuvagalam : యువగళం విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు.. ఫొటోలు

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి పొలికేక పెట్టేందుకు సిద్ధమైంది. లక్షల గళాలకు  యువగళం వేదికగా నిలవనుంది..  తెలుగు తమ్ముళ్లు ఉప్పొంగే ఉత్సాహంతో  సభకు పయనమయ్యారు. ఈ మేరకు సభకు పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది.  బహిరంగ సభకు అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు సభా ప్రాంగణానికి తరలివెళ్తున్నారు. ఆ చిత్రాలు..

Updated : 20 Dec 2023 12:29 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు