Vemulawada : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తులు  వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో గర్భాలయంలో ఆర్జిత సేవలు, అన్నపూజలను అధికారులు రద్దు చేశారు.  స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆ చిత్రాలు.. 

Updated : 19 Jan 2024 11:41 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని