Ap elections : ఏపీలో నేతల ప్రచార ‘సిత్రాలు’

ఏపీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.

Updated : 10 May 2024 12:31 IST
1/12
విశాఖలో చిరుజల్లులు పడుతుండగా గొడుగు నీడలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు.. చిత్రంలో తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, విశాఖ ఉత్తరం భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు.

2/12
విజయవాడ వారాహిసభలో ప్రసంగిస్తున్న పవన్‌కల్యాణ్‌. చిత్రంలో కేశినేని శివనాథ్, సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్, వంగవీటి రాధాకృష్ణ.

3/12
పవన్, వంగవీటిల ఆత్మీయ ఆలింగనం.
పవన్, వంగవీటిల ఆత్మీయ ఆలింగనం.
4/12
కురగల్లు రచ్చబండలో మాట్లాడుతున్న లోకేశ్, వేదికపై తల్లి భువనేశ్వరి, నందమూరి సుహాసిని.

5/12
ఉండవల్లిలో కృష్ణానదిలో మత్స్యకారులకు వలలో చిక్కిన చేపను పరిశీలిస్తున్న నారాబ్రాహ్మణి.

6/12
విశాఖలో భర్త భరత్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తేజశ్విని.

7/12
హిందూపురంలో బాలకృష్ణను సత్కరిస్తున్న కురుబ సంఘం నాయకులు.

8/12
మంగళగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో నందమూరి సుహాసిని.

9/12
పాలకొల్లులో ఓపెన్‌ టాప్‌ జీపు ప్రచారంలో  నిమ్మల, శ్రీనివాసవర్మ, దివంగత సినీనటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి,  అంగర.

10/12
రొళ్లలో నమస్కరిస్తున్న నారా రోహిత్, తెదేపా అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, తిప్పేస్వామి.
 
11/12
పాలకొండలో ప్రచారం చేస్తూ..  వైకాపా నుంచి జనసేనలో చేరిన కౌన్సిలర్‌ గంగునాయుడుకు కండువా వేస్తున్న హైపర్‌ ఆది.

12/12
పుల్లేటికుర్రులో రోడ్డుషోలో అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో సినీనటులు గెటప్‌ శ్రీను, బోనం బాబి, వెంకటేష్‌.

మరిన్ని