BJP: భువనగిరిలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారం

భువనగిరి: భువనగిరిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. ‘‘ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ అమలు కాలేదు. వారికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం ఇవ్వలేదు’’ అన్నారు. భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌, నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 09 May 2024 16:22 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని