Telangana elections: తెలంగాణలో నేతల ప్రచార ‘సిత్రాలు’  

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.

Updated : 09 May 2024 14:00 IST
1/22
ఓరుగల్లు జనసభకు వెళ్తూ లక్ష్మీపురంలో ఓ ఇంటి గేటు లోపల తల్లి చేతిలో ఉన్న బాలుడిని చూసిన ప్రధాని మోదీ తన వాహనాన్ని ఆపించారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆడించారు. ఓరుగల్లు జనసభకు వెళ్తూ లక్ష్మీపురంలో ఓ ఇంటి గేటు లోపల తల్లి చేతిలో ఉన్న బాలుడిని చూసిన ప్రధాని మోదీ తన వాహనాన్ని ఆపించారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆడించారు.
2/22
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటున్న ప్రధాని మోదీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటున్న ప్రధాని మోదీ.
3/22
వేములవాడ భాజపా సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. పక్కన పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్‌ అభ్యర్థులు గోమాసె శ్రీనివాస్, బండి సంజయ్, గోడం నగేశ్‌. వేములవాడ భాజపా సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. పక్కన పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్‌ అభ్యర్థులు గోమాసె శ్రీనివాస్, బండి సంజయ్, గోడం నగేశ్‌.
4/22
నిజామాబాద్‌ నగరంలోని నెహ్రూపార్క్‌ చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ,  నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు. నిజామాబాద్‌ నగరంలోని నెహ్రూపార్క్‌ చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు.
5/22
నర్సాపూర్‌ కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి.
 
6/22
దుండిగల్‌ కమాన్‌ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగిస్తున్న భారాస అధినేత కేసీఆర్‌. చిత్రంలో 
ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మల్కాజిగిరి పార్లమెంట్‌ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్, మల్లారెడ్డి.
 
దుండిగల్‌ కమాన్‌ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగిస్తున్న భారాస అధినేత కేసీఆర్‌. చిత్రంలో  ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మల్కాజిగిరి పార్లమెంట్‌ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్, మల్లారెడ్డి.  
7/22
మేడ్చల్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ. చిత్రంలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తదితరులు.

8/22
లక్ష్మీపురంలో నిర్వహించిన బహిరంగసభలో  ప్రధాని మోదీతో సీతారాం నాయక్‌  కరచాలనం. పక్కన అరూరి రమేశ్‌ .
 
9/22
లక్ష్మీపురంలో నిర్వహించిన బహిరంగ  సభలో వేదికపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక  అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.
 
10/22
అచ్చంపేట రోడ్‌షోలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్, అభివాదం చేస్తున్న నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, పక్కన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మున్సిపల్‌ ఛైర్మన్‌ నర్సింహగౌడ్‌ .
 
11/22
హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ రోడ్‌ షోలో అభివాదం చేస్తున్న కిషన్‌రెడ్డి.
 
12/22
కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో సర్వే సత్యనారాయణ, శ్రీగణేశ్, మైనంపల్లి హనుమంతరావు, సునీతా మహేందర్‌రెడ్డి.

13/22
ఇచ్చోడలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, చిత్రంలో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌.
 
14/22
ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావును గెలిపించాలంటూ  జిల్లా నాయకుడు మందడపు ప్రభాకర్‌రెడ్డి  ఒంటెనెక్కి ఇంటింటి ప్రచారం చేపట్టారు.  

15/22
హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌ ఐఎస్‌ సదన్‌లో యువ సమ్మేళనంలో పాల్గొన్నారు.

16/22
బంజారాహిల్స్‌లో నారీ న్యాయ సమ్మేళన్‌లో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అల్కా లాంబాతో సెల్ఫీలు  దిగుతున్న కార్యకర్తలు.

17/22
భువనగిరి లోక్‌సభ నుంచి పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ తరఫున ఇబ్రహీంపట్నం చౌరస్తాలో రోడ్‌షో చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

18/22
ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మల్కాజిగిరి లోక్‌సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సరూర్‌నగర్‌ రోడ్డులోని ప్రియదర్శిని పార్కులో ప్రచారం చేస్తూ.. వాకర్స్‌తో ప్రాణాయామం చేయించారు.

19/22
భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ గన్‌ఫౌండ్రి డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించి మహిళలు, వృద్ధుల ఆశీర్వాదం తీసుకున్నారు.   

20/22
ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు వేయాలని కోరుతూ పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి మోతె నరేశ్‌ ధర్మపురిలో వినూత్న ప్రచారం నిర్వహించారు.  

21/22
మిర్యాలగూడ మండలంలో ట్రాక్టర్‌ ఎక్కి కూలీలకు కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌.
 
22/22
మహిళను ఓటు వేయాలని అడుగుతున్న భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్, నాయకులు బర్రె జహంగీర్‌.

మరిన్ని