Nagoba Jatara: నాగోబా జాతర ప్రారంభం

కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం గ్రామంలోని మురారి ఆలయంలో మెస్రం వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నాగోబా ఆలయం ప్రవేశం చేసి దేవతకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆడపడుచులు గ్రామంలోని కోనేరుకు వరుస క్రమంలో వెళ్లి నీటిని తీసుకువచ్చారు.మట్టితో ఆలయంలో పుట్టలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ చిత్రాలు.. 

Updated : 09 Feb 2024 13:36 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని