Congress: ఖమ్మంలో ప్రియాంక గాంధీ రోడ్‌ షో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఖమ్మంలో రోడ్‌ షో నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం సాగించారు. కార్యక్రమంలో ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 25 Nov 2023 15:25 IST
1/23
మధిరలో... మధిరలో...
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
ఖమ్మం జిల్లా కేంద్రంలో.. ఖమ్మం జిల్లా కేంద్రంలో..
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23

మరిన్ని