Nitin Gadkari : రహదారి విస్తరణ పనులకు గడ్కరీ శంకుస్థాపన

 తెలంగాణ రాష్ట్రంలో 258 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ పనులకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ శంషాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే సిద్ధమైన మరో 96 కిలోమీటర్ల రహదారులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated : 29 Apr 2022 12:23 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని