శ్రీశైలం ఘటనపై ప్రధానికి రేవంత్‌ ఫిర్యాదు

తాజా వార్తలు

Updated : 31/08/2020 17:22 IST

శ్రీశైలం ఘటనపై ప్రధానికి రేవంత్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)తో శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో వందల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎండీ ప్రభాకర్‌ హయాంలో ప్రభాకర్ హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి కోరారు. బయట ఎవరి దగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని