దిగ్విజయ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

తాజా వార్తలు

Updated : 22/02/2021 16:57 IST

దిగ్విజయ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీచేసింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్‌ అన్వర్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా కోర్టు వారంట్‌ ఇచ్చింది. ఎంఐఎంపై 2016లో దిగ్విజయ్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ పరువునష్టం కేసు దాఖలైంది. అయితే, అనారోగ్యం కారణంగా విచారణకు మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్‌ కోరారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు వారంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని