ర్యాలీ చేసి తీరుతాం: అమర్‌నాథ్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 11/01/2020 15:49 IST

ర్యాలీ చేసి తీరుతాం: అమర్‌నాథ్‌రెడ్డి

రేణిగుంట: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ నిర్వహించి తీరుతామని తెదేపా నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని షరతులతో పోలీసులు ర్యాలీకి అనుమతిచ్చినట్లు చెప్పారు. నాలుగుకాళ్ల మండపం వద్దకు వెళ్లవద్దని ఎస్పీ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ర్యాలీ ఆపాలనే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని, అమరావతి పరిరక్షణకు పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని