Politics: కర్ణాటక కాంగ్రెస్‌ నేతలను కలిసిన రేవంత్‌

తాజా వార్తలు

Published : 05/07/2021 14:54 IST

Politics: కర్ణాటక కాంగ్రెస్‌ నేతలను కలిసిన రేవంత్‌

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ఆయన.. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్లను మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రేవంత్‌రెడ్డి పలువురు సీనియర్‌ నేతలతో వరుసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని