close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేడు సీఎల్పీ అత్యవసర భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షం బుధవారం అత్యవసరంగా సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా జరిగే ఈ భేటీలో రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు. అసైన్డ్‌, దేవాదాయ భూముల ఆక్రమణలు తదితర విషయాలపైనా చర్చ జరగనుంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు