Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఈరోజు (04-11-2025)

లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకుని ముందుకు సాగండి. అనవసర ఆలోచనలను దూరం పెట్టండి. కుటుంబంలో పరస్పర అవగాహనతో వ్యవహరించండి. చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకండి. శివారాధన మేలు చేస్తుంది.

ఈవారం (02-11-2025 - 08-11-2025)

అదృష్ట యోగం మీ వైపే ఉంది. చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆర్థికంగా సమృద్ధి పెరుగుతుంది. సత్ప్రవర్తన ఫలిస్తుంది. గౌరవం, కీర్తి పెరుగుతుంది. శ్రీమహాలక్ష్మి ఆరాధన శుభప్రదం.


మీ రాశి

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని