ఈరోజు (26-09-2023)

లక్ష్యసాధనలో అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

ఈవారం (24-09-2023 - 30-09-2023)

మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే  సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే  పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో  ముందుకు సాగండి, సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఈశ్వరారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

లైవ్ టీవీ

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని