ఈరోజు (27-09-2023)

మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

ఈవారం (24-09-2023 - 30-09-2023)

విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో  మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.     సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. వారాంతంలో శుభఫలితాలు ఉన్నాయి. హనుమత్ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

లైవ్ టీవీ

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని