close

క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

దిల్లీ: చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ జోరు కొనసాగుతోంది. అద్భుత ఆటతీరుతో అతను క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 21-14, 21-15 తేడాతో యంగ్‌ వూంగ్‌ (దక్షిణకొరియా)పై విజయం సాధించాడు. 46 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సేన్‌ వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. శుక్రవారం క్వార్టర్స్‌లో సేన్‌.. చైనా షట్లర్‌ ఝూ జెకీతో తలపడనున్నాడు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.