close
యూపీ జోరుకు ముంబా బ్రేక్‌

పుణె: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యు ముంబా ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న యూపీ జోరుకు కళ్లెం వేసింది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో ఆ జట్టు 39-36 తేడాతో యూపీ యోధను ఓడించింది. ముంబా జట్టులో అభిషేక్‌ సింగ్‌ (11), అర్జున్‌ (7) రైడింగ్‌లో సత్తాచాటగా.. సురిందర్‌ సింగ్‌ (6) ట్యాక్లింగ్‌లో మెరిశాడు. పుణెరి పల్టాన్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 36-36తో టైగా ముగిసింది.

ప్రొ కబడ్డీలో ఈనాడు
బంగాల్‌ వారియర్స్‌ × హరియాణా స్టీలర్స్‌ (రా.7:30 నుంచి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.