close
సైక్లింగ్‌ సంఘం అధ్యక్షుడిగా మల్లారెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ సైక్లింగ్‌ సంఘం అధ్యక్షుడిగా మల్లారెడ్డి ఎన్నికయ్యాడు. నిజామాబాద్‌లో నిర్వహించిన సంఘం ఎన్నికల్లో అతను విజయఢంకా మోగించాడు. కార్యదర్శిగా దత్తాత్రేయ, కోశాధికారిగా విజయ్‌కాంత్‌ రావు ఎంపికయ్యారు. వీళ్లు వచ్చే నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

నూతన కార్యవర్గం: అధ్యక్షుడు: మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు: సారయ్య, లక్ష్మణ్‌రెడ్డి, జానకీరామ్‌, మధుసూధన్‌రెడ్డి; కార్యదర్శి: దత్తాత్రేయ; కోశాధికారి: విజయ్‌కాంత్‌ రావు; సంయుక్త కార్యదర్శులు: వెంకట నర్సయ్య, రాజయ్య, రవికుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి; కమిటీ సభ్యులు: శ్రీకాంత్‌ రెడ్డి, రాజేశ్వర్‌, పెంటయ్య, అనంత రాములు, పండు, వేణుగోపాల్‌, శ్రీనివాసులు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.