close

ప్రధానాంశాలు

భారత ఆర్చరీ సంఘంపై తొలగిన నిషేధం

కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత ఆర్చర్లకు ఊరట లభించింది. భారత ఆర్చరీ సంఘంపై నిషేధాన్ని ప్రపంచ ఆర్చరీ (డబ్ల్యూఏ) షరతులతో ఎత్తేసింది. ఈనెల 18న దిల్లీలో నిబంధనల ప్రకారం ఏఏఐకు ఎన్నికలు నిర్వహించడంతో డబ్ల్యూఏ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు వర్గాల ఆధిపత్య పోరు నేపథ్యంలో నిరుడు ఆగస్టు 5న ఏఏఐపై డబ్ల్యూఏ నిషేధం విధించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.