టోక్యోలో ఈనాడు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

టోక్యోలో ఈనాడు

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం
పతకాంశాలు: 17
భారత్‌ పాల్గొనేవి: 0

* రోయింగ్‌: లైట్‌వెయిట్‌ పురుషుల డబుల్స్‌ స్కల్స్‌ (అర్జున్‌- అర్వింద్‌) ఫైనల్‌ ‘బి’- ఉ. 5.20 నుంచి
* షూటింగ్‌: మహిళల 25మీ. పిస్టల్‌ (రహి సర్నోబత్‌, మను)  క్వాలిఫికేషన్‌ ప్రెసిషన్‌- ఉదయం 5.30 నుంచి
* హాకీ: పురుషుల పూల్‌- ఎ (భారత్‌ × అర్జెంటీనా) ఉదయం 6 నుంచి
* ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత విభాగం (అతాను దాస్‌) ఉదయం 7.31 నుంచి
* సెయిలింగ్‌: పురుషుల లేజర్‌ (విష్ణు) ఉదయం 8.35 నుంచి.. పురుషుల స్కిఫ్‌ 49ఈఆర్‌ (గణపతి- వరుణ్‌) ఉ.8.35 నుంచి
మహిళల లేజర్‌ రేడియల్‌ (నేత్ర) ఉ.8.45 నుంచి

* బాక్సింగ్‌: పురుషుల 91 కేజీల పైన (సతీశ్‌ కుమార్‌) ఉదయం 8.48 నుంచి
మహిళల 51 కేజీలు (మేరీకోమ్‌) మధ్యాహ్నం 3.36 నుంచి

* గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే (అనిర్బన్‌ లాహిరి, ఉదయన్‌ మానె) ఉ.8.52 నుంచి
* స్విమ్మింగ్‌: పురుషుల 100మీ. బటర్‌ఫ్లై (సాజన్‌ ప్రకాష్‌)
ప్రధాన పతక పోటీలు
* ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌: మహిళల ఆల్‌రౌండ్‌ ఫైనల్‌- సాయంత్రం 4.20 నుంచి
*స్విమ్మింగ్‌: పురుషుల 800మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7 నుంచి
పురుషుల 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఫైనల్‌- ఉదయం 7.14 నుంచి
మహిళల 200మీ. బటర్‌ఫ్లై ఫైనల్‌- ఉదయం 7.58 నుంచి
పురుషుల 100మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 8.07 నుంచి
మహిళల 4×200మీ. ఫ్రీస్టైల్‌ రిలే- ఉదయం 9.01 నుంచి

* టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌- సాయంత్రం 5.30 నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన