close

తాజావార్తలు

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచులక్ష్మి

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మాంచెస్టర్‌ వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా సినీ నటి మంచు లక్ష్మి ఈ మ్యాచ్‌లో కనిపించి సందడి చేశారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పాక్‌పై టీమిండియా గెలవాలని ఆకాంక్షించారు. ఇక టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.